శ్రీ మృణాళినీమాతగారి స్మారక సేవ, మరియు అదనపు సమాచారము

మన ప్రియతమ సంఘమాత మరియు అధ్యక్షురాలు, శ్రీ శ్రీ మృణాళినీమాత యొక్క పావన జీవితాన్ని కీర్తించు సంస్మరణ ఆరాధనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క వేలాది మంది సభ్యులు మరియు స్నేహితులు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులతో కలిసి పాల్గొన్నారు.
ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ స్నాతకోత్సవం సందర్భంగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలిస్ లో వెస్టిన్ బోనవెంచర్ హోటల్‌ లో 11 ఆగస్టు, 2017న ఈ ఆరాధన కార్యక్రమము జరిగింది.

శ్రీ పరమహంస యోగానంద యొక్క ఈ మహోన్నత శిష్యురాలి వారసత్వ సంపదకు నివాళిలు అర్పించే, ఈ స్ఫూర్తిదాయక సంఘటన యొక్క వీడియో కధనాన్ని మీతో పాలు పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము.

వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాల్లో ప్రత్యేక సేవలు

ఇదికాక, భారతదేశం అంతటా అన్ని వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, ప్రధాన ధ్యాన కేంద్రాలు మరియు మండలిలలో మన పూజ్య శ్రీ శ్రీ మృణాళినీమాతకు నివాళిలు అర్పించే ప్రత్యేక సేవలు నిర్వహించబడతాయి; వాటిలో కొన్ని క్రింద పేర్కొనబడ్డాయి. మరింత సమాచారం కోసం దయచేసి మీ స్థానిక ఆశ్రమం, కేంద్రం లేదా మండలిని సంప్రదించండి.

యోగదా సత్సంగ మఠం, దక్షిణేశ్వర్
ఆదివారం, 13 ఆగస్టు, 2017
10:30 a.m. – 12:30 a.m.

యోగదా సత్సంగ మండలి, అల్లాడి
ఆదివారం, 13 ఆగస్టు, 2017
6:00 p.m. – 7:00 p.m.

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, నోయిడా
ఆదివారం, 13 ఆగస్టు, 2017
10:00 a.m. – 12:00 noon

యోగదా సత్సంగ మండలి, బళ్లారి
ఆదివారం, 13 ఆగస్టు, 2017
10:00 a.m. – 12:00 noon

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, ద్వారహాట్
మంగళవారం, 15 ఆగస్టు, 2017
11:30 a.m. – 12:30 p.m.

యోగదా సత్సంగ కేంద్రం, రాజ్ కోట్
ఆదివారం, 13 ఆగస్టు, 2017
10:30 a.m. – 12:30 p.m.

యోగదా సత్సంగ శాఖా మఠం, రాంచీ
శనివారం, 19 ఆగస్టు, 2017
10:00 a.m. – 11:30 a.m.

యోగదా సత్సంగ కేంద్రం, కొచ్చిన్
ఆదివారం, 13 ఆగస్టు, 2017

యోగదా సత్సంగ మండలి, తిరువారూర్
బుధవారం, 9 ఆగస్టు, 2017
7:00 a.m. to 9:00 a.m.

యోగదా సత్సంగ కేంద్రం, జమ్ము
ఆదివారం, 13 ఆగస్టు, 2017
9:30 a.m. – 1:00 p.m.

యోగదా సత్సంగ మండలి, అహ్మదాబాద్ 
శనివారం, 12 ఆగష్టు, 2017
6:00 p.m. – 8:00 p.m.

యోగదా సత్సంగ మండలి, కులు
ఆదివారం, 13 ఆగస్టు, 2017
10:00 a.m. – 11:30 a.m.

యోగదా సత్సంగ కేంద్రం, రాజమండ్రి
ఆదివారం, 13 ఆగస్టు 13 2017
9:00 a.m. – 10:15 a.m.

యోగదా సత్సంగ కేంద్రం, గుంటూరు
ఆదివారం, 13 ఆగస్టు, 2017

యోగదా సత్సంగ కేంద్రం, కోయంబత్తూరు
ఆదివారం, 13 ఆగస్టు, 2017
8:00 a.m. – 11:00 a.m.

యోగదా సత్సంగ కేంద్రం, ఇగత్పురి
ఆదివారం, 13 ఆగస్టు, 2017
11:00 a.m. – 1:00 p.m.

యోగదా సత్సంగ కేంద్రం, నాగపూర్
ఆదివారం, 13 ఆగస్టు, 2017
8:00 a.m. – 10:00 a.m.

యోగదా సత్సంగ కేంద్రం, హైదరాబాద్
శనివారం, 19 ఆగస్టు, 2017
7:00 p.m. (24 గంటల ధ్యానం ఉంటుంది)

యోగదా సత్సంగ మండలి, అమలాపురం
ఆదివారం, 13 ఆగస్టు, 2017
8:00 a.m. – 11:00 a.m.

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, న్యూఢిల్లీ
ఆదివారం, 20 ఆగస్టు, 2017

10:00 a.m. – 12:00 noon

యోగదా సత్సంగ మండలి, హుబ్లీ
ఆదివారం, 13 ఆగస్టు, 2017
10:00 a.m. – 11:30 a.m.

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, గుర్గావ్
ఆదివారం, 20 ఆగస్టు, 2017

10:00 a.m. – 12:00 noon

యోగదా సత్సంగ మండలి, పఠాన్ కోట్
ఆదివారం, 13 ఆగస్టు, 2017
9:00 a.m. – 10:30 a.m.

యోగదా సత్సంగ కేంద్రం, ముంబై
ఆదివారం, 20 ఆగస్టు, 2017
10:00 a.m. – 11:30 a.m.

యోగదా సత్సంగ మండలి, కోట
ఆదివారం, 13 ఆగస్టు, 2017

యోగదా సత్సంగ మండలి, జలంధర్
ఆదివారం, 20 ఆగస్టు, 2017
9:00 a.m. – 1:00 p.m.

యోగదా సత్సంగ మండలి, అనంతపురం
ఆదివారం, 13 ఆగస్టు, 2017
5:30 p.m. – 7:00 p.m.

యోగదా సత్సంగ మండలి, షిమోగా
ఆదివారం, 20 ఆగస్టు, 2017
4:00 p.m. – 6:00 p.m.

యోగదా సత్సంగ కేంద్రం, ఇండోర్
ఆదివారం, 13 ఆగస్టు, 2017
9:00 a.m. – 12:00 noon

యోగదా సత్సంగ మండలి, తిరుపూర్
ఆదివారం, 20 ఆగస్టు, 2017
10:30 p.m. – 11:45 a.m.

యోగదా సత్సంగ కేంద్రం, బెంగళూరు
ఆదివారం, 13 ఆగస్టు, 2017
9:30 a.m. – 11:00 a.m.

యోగదా సత్సంగ కేంద్రం, మైసూరు
ఆదివారం, 20 ఆగస్టు, 2017
10:30 p.m. – 12:30 p.m.

యోగదా సత్సంగ మండలి, సేలం
ఆదివారం, 20 ఆగస్టు, 2017
10:00 a.m. – 11:30 a.m.

ఇతరులతో షేర్ చేయండి