వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు కేంద్రాలు

భారతదేశం మరియు నేపాల్ అంతటా ఉన్న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క 200కి పైగా ధ్యాన కేంద్రాలు, ధ్యాన మండళ్ళు, ఏకాంత ధ్యానప్రదేశాలు, ఆశ్రమాలను సందర్శించడానికి ఆధ్యాత్మిక సాధకులకు స్వాగతం. ప్రతి వారం సేవలు, సామూహిక ధ్యాన కార్యక్రమాలు మరియు ఇతర స్ఫూర్తిదాయక కార్యక్రమాల కోసం మాతో చేరండి. పిల్లల కొరకు ఆదివారం స్కూలు తరగతులు కూడా అనేక ప్రదేశాల్లో నిర్వహించబడతాయి.

ఇక్కడ కొన్ని చిన్న సమూహాల జాబితా పొందుపరచకపోవచ్చు కాబట్టి, దయచేసి మీకు దగ్గరలో ఉన్న ధ్యానప్రదేశాల అదనపు సమాచారం కోసం రాంచీలోని వై.ఎస్.ఎస్. శాఖా మఠాన్ని స్వేచ్ఛగా సంప్రదించండి.

దీపావళి వెలుగులలో రాంచీ ధ్యాన మందిరం
కొవ్వొత్తి కాంతులలో రాంచీ ధ్యాన మందిరం

వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు

వై.ఎస్.ఎస్. ఏకాంత ధ్యానప్రదేశాలు

వై.ఎస్.ఎస్. ధ్యాన కేంద్రాలు మరియు ధ్యాన మండళ్ళు

ఇతరులతో షేర్ చేయండి