రాంచీ చేరుకోవడం ఎలా

రాంచీ రైల్వే స్టేషన్ నుండి

యోగదా ఆశ్రమం రాంచీ రైల్వే స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.

మీరు రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే ఎడమ వైపుకు రండి. స్టేషన్ రోడ్డులో కుడివైపు తిరగండి. ఆశ్రమం యొక్క క్లబ్ గేట్, స్టేషన్ రోడ్ మరియు క్లబ్ రోడ్ కూడలి వద్ద ఉంది.

బిర్సా ముండా విమానాశ్రయం నుండి

యోగదా ఆశ్రమం విమానాశ్రయం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. టాక్సీ ప్రయాణానికి దాదాపు 10 – 15 నిమిషాలు పడుతుంది.

రాంచీ యోగదా ఆశ్రమం రోడ్ మ్యాప్

ఝార్ఖండ్ ప్రభుత్వ టూరిజం శాఖ వారి వెబ్‌సైట్‌లో అధీకృత టూర్‌లు మరియు ట్రావెల్ ఆపరేటర్ల జాబితాను కలిగి ఉంది మరియు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ అందించిన “సురక్షితమైన మరియు గౌరవనీయమైన టూరిజం” ఫ్రేమ్‌ వర్క్ కింద ఒక హెల్ప్ డెస్క్‌ని అందించింది. ఆసక్తి గల భక్తులు మరిన్ని వివరాల కోసం వారి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఇతరులతో షేర్ చేయండి