క్రిస్మస్ స్మారకోత్సవ ధ్యానం

ఆదివారం, డిసెంబర్ 25, 2022

ఉదయం 6:30

– ఉదయం 8:00 వరకు

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

మీ స్వంత ఆధ్యాత్మిక మేల్కొలుపు ఊయలలో, కొత్తగా జన్మించిన ఏసులో ప్రత్యక్షమైన దివ్య క్రీస్తు చైతన్యాన్ని సంగ్రహించడం ద్వారా, భూమిపై క్రీస్తు రాకను ఉత్సవంగా జరుపుకోండి…

— పరమహంస యోగానంద

ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 25, ఆదివారం ఉదయం 6:30 నుండి 8:00 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) ఆంగ్లంలో జరిగిన ఒక ప్రత్యేక స్మారక ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.

కార్యక్రమంలో కీర్తన గానం, పఠనం మరియు ధ్యానం నిర్వహించబడ్డాయి. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ మరియు ముగింపు ప్రార్థనతో అది ముగిసింది.

ఈ సందర్భంగా మీరు విరాళం సమర్పించాలనుకొంటే, దయచేసి క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. మీరు సమర్పించిన విరాళాన్ని ఏసుక్రీస్తు యొక్క ప్రత్యేక కృప మరియు ఆశీస్సులకు మీ కృతజ్ఞతకు గుర్తుగా స్వీకరిస్తూ, మీకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి