Live-Streamed Talk by Swami Chidanandaji
from YSS Noida Ashram

Sunday, February 26, 2023

11:00 a.m.

– 12:00 noon

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

ఫిబ్రవరి 26న వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు స్ఫూర్తిదాయకంగా ప్రసంగిస్తారు. ప్రత్యక్ష ప్రసారం చేయబడే ఈ ప్రసంగాన్ని వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ లేదా యూట్యూబ్ ఛానెల్ లో వీక్షించవచ్చు.

“క్రియాయోగం యొక్క పరివర్తక శక్తి” అనే అంశంపై జరిగే ఈ ప్రసంగంలో, క్రియాయోగ మార్గంలోని సార్వత్రిక ప్రక్రియలు మరియు సూత్రాలను చిత్తశుద్ధితో మరియు గ్రహణశీలతతో సాధన చేసినప్పుడు, మన జీవితాలలో ప్రవేశించే ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి స్వామీజీ ప్రసంగిస్తారు.

పరమహంస యోగానందగారి “జీవించడం ఎలా” బోధనల మీద నిర్వహించబడే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు.

ప్రసంగానికి ముందు కొంతసేపు ఉదయం 10:30 నుండి 11:00 గంటల వరకు భక్తి గీతాల గానం ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది.

దయచేసి గమనించండి: తరువాత వీక్షించడానికి కూడా ఈ ప్రసంగం అందుబాటులో ఉంటుంది.

Play Video

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి