ద్వారహాట్ చేరుకోవడం ఎలా

రోడ్డు ద్వారా

ద్వారహాట్ ఉత్తర భారతదేశంలోని వివిధ నగరాలతో అనుసంధానించబడి ఉంది. (ఢిల్లీ నుండి సుమారు 400 కి.మీ, లక్నో నుండి 475 కి.మీ., డెహ్రాడూన్ నుండి 450 కి.మీ., హరిద్వార్ నుండి 375 కి.మీ., రాణీఖేత్ నుండి 38 కి.మీ.)

రైలు ద్వారా

కాఠ్గోధామ్ సమీప రైల్వే స్టేషన్. ఇది ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, జమ్మూ మరియు డెహ్రాడూన్ నుండి రైళ్ల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇక్కడ నుండి మీరు ఒక ప్రైవేట్ టాక్సీలో లేదా షేర్ టాక్సీలో లేదా బస్సులో వెళ్ళవచ్చు. ఆశ్రమం దాదాపు 120 కి.మీ.

(మార్గం: కాఠ్గోధామ్ – భీమ్తల్ – భోవాలి – గరంపాణి – ఖైర్నా – రాణీఖేత్ – ద్వారహాట్)

Share this on

This site is registered on Toolset.com as a development site.