“సంగం”కు హోటళ్ళ వివరములు

మేము వై.ఎస్.ఎస్. భక్తులకు డార్మిటరి-తరహా వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఎస్.ఆర్.ఎఫ్. లేదా వై.ఎస్.ఎస్. భక్తులై, మీ వసతిని మీరే ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే, దయచేసి క్రింద ఉన్న హోటల్స్ జాబితాతోపాటు వాటి ధరలను మరియు వాటి రకాలను పరిశీలించండి. ప్రాంగణం బయట ఉన్న హోటళ్ళ జాబితా దిగువన ఇవ్వబడింది.

కాన్హా శాంతి వనం, ప్రాంగణం బయట ఉన్న హోటళ్ళ వివరములు (సుమారు 25-30 కి.మీ. దూరం):

దయచేసి గమనించండి:

  • దిగువ పేర్కొన్న హోటళ్ళకు సమీపంలో, అందరికీ అనుకూలమైన ఒక ప్రదేశం నుండి మిమ్మల్ని ఉదయం తీసుకు వెళ్ళడానికి మరియు అదే ప్రదేశంలో సాయంత్రం మిమ్మల్ని తిరిగి విడిచి పెట్టడానికి ఒక నిర్ణీత సమయంలో వై.ఎస్.ఎస్. ద్వారా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడబడుతుంది. కాన్హా శాంతి వనం నుండి ఈ హోటళ్ళకు ప్రయాణించడానికి దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది.
  • విమానాశ్రయానికి సమీపంలో మరిన్ని విలాసవంతమైన హోటళ్ళలో (నోవోటెల్ లాంటివి) ఎవరైనా బుక్ చేసుకోవాలనుకొంటే ఆన్‌లైన్‌లో వెదకవచ్చు.
  • ఈ హోటళ్ళలోని గదుల ధరలు ₹ 1500/- నుండి ₹ 3500/- (ఒక రోజుకు) వరకు మారుతూ ఉంటాయి. దయచేసి గదులను ముందుగా బుక్ చేసుకోవడానికి లేదా మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి హోటల్ వారిని సంప్రదించండి.
హోటల్ పేరు సంప్రదించాల్సిన వ్యక్తి మొబైల్ ఇమెయిల్ ద్వారా సంప్రదించండి చిరునామా మరియు గూగుల్ మ్యాప్
హోటల్ సిగ్నేచర్
శ్రీ మహేశ్
సిగ్నేచర్ వారి
హోటల్ ఎలైట్
శ్రీ మహేశ్
సిగ్నేచర్ వారి
హోటల్ ఓక్
శ్రీ మహేశ్
హైదరాబాద్ గ్రాండ్
శ్రీ రాంబాబు
డెక్కన్ పార్క్
శ్రీ దీపాంకర్
హోటల్ రెయిన్ బో
శ్రీ అయ్యన్
హోటల్ బ్రైట్
శ్రీ అయ్యన్

ఇతరులతో షేర్ చేయండి