సహాయ కేంద్రం

సాధారణ విచారణలకు సమాధానాల కోసం దయచేసి మా తరచుగా అడిగే ప్రశ్నల పేజీని సందర్శించండి.

మీ ప్రశ్న ఆన్‌లైన్ ధ్యాన కేంద్ర కార్యక్రమాలకు సంబంధించినది కాకుండా మరేదైనా అయితే, దయచేసి ఈ పేజీని సందర్శించండి.

మాకు కాల్ చేయండి

మీకు మరింత సహాయం కావాలంటే (0651) 6655 555 నంబర్ కు మాకు కాల్ చేయడానికి మీకు స్వాగతం. మా వాలంటీర్‌లలో ఒకరు మీకు సహాయం చేస్తారు. వారు బిజీగా ఉంటే లేదా అందుబాటులో లేకుంటే, దయచేసి వాయిస్ సందేశాన్ని పంపండి. మేము మీకు తిరిగి కాల్ చేస్తాము.

విచారణను సమర్పించండి

మా సహాయాన్ని పొందడానికి మరొక ప్రత్యామ్నాయం ఏమిటంటే, దిగువనున్న ఫారమ్ ద్వారా మీ విచారణ/అభ్యర్థనను సమర్పించడం. అయినప్పటికీ, మా కార్యక్రమాల గురించి కాలానుగుణంగా సమాచారాన్ని స్వీకరించడం కోసం, వై.ఎస్.ఎస్. న్యూస్ లెటర్ సభ్యత్వాన్ని పొందమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము (మీరు ఇప్పటికే సభ్యత్వం పొంది ఉండకుంటే).

ఇతరులతో షేర్ చేయండి