శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి జీవిత చరిత్ర

చేతి కర్రతో సముద్ర తీరంలో నిలబడి ఉన్న శ్రీ పరమహంస యోగానంద

ఆయన జీవితముపై ఒక సంక్షిప్త అవలోకనం

పరమహంస యోగానందగారు జన్మించిన వంద సంవత్సరాలలోనే, భారతదేశ సనాతన ధర్మాన్ని పాశ్చాత్యులకందించిన మహోన్నత జగద్గురువులలో ఒకరుగా గుర్తింపు పొందారు. ఆయన జీవితము మరియు బోధనలు ప్రపంచంలోని అన్ని జాతులు, మతాలు సంస్కృతులవారికి గొప్ప ప్రేరణను కలిగిస్తూ ఆథ్యాత్మిక జ్ణానానికి ఆలంబనగా కొనసాగుతున్నాయి.

ఈ ప్రియతమ జగద్గురువుల సంక్షిప్త జీవితచరిత్ర, ఈ క్రింది పుటలలో మీకు తెలియజేయబడుతుంది.

ప్రపంచంలో అత్యంత ప్రశంసలు పొందిన, ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటైన ఒక యోగి ఆత్మకథ గురించి మరింత చదవండి.

ఇతరులతో షేర్ చేయండి