img_in_memoriam_daya_mata

(జనవరి 31, 1914 – నవంబర్ 30, 2010)

స్మారక సేవ యొక్క వీడియో

ఎస్‌.ఆర్‌.ఎఫ్. యూట్యూబ్ చానల్ లో స్మారక సేవ వీడియో చూడడానికి క్లిక్ చేయండి.

మన ప్రియతమ అధ్యక్షురాలు, సంఘమాత, శ్రీ దయామాతగారి స్మారక సేవకు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క వేలాది మంది సభ్యులు మరియు మిత్రులు ప్రపంచం నలుమూలలనుండి, ఎస్‌.ఆర్‌.ఎఫ్ సన్యాసులు మరియు సన్యాసినిలతో కలిసి ఈ దివ్యాత్మకు నివాళిలు అర్పించారు.

కాలిఫోర్నియాలో పాసడేనాలోనున్న సివిక్ సమావేశ మందిరంలో ఈ స్మారక సేవ డిసెంబర్ 12, 2010న, నిర్వహింపడినది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రులందరి ప్రేరణ కొరకు మేము రెండున్నర గంటల ఈ కార్యక్రమము యొక్క పూర్తి చిత్రీకరణను అత్యుత్తమ ప్రమాణంతో కూడిన వీడియోతో పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.

(ఈ కార్యక్రమము 11-భాగముల వీడియోగా ఎస్‌.ఆర్‌.ఎఫ్. యూట్యూబు చానల్ లో ప్రదర్శించబడుతుంది. దయచేసి మీ అభిప్రాయాలను ఈ పేజీలోని “సమీక్ష చానల్” బాక్స్(గది)లో పంచుకోండి.)

స్మారక సేవ ఛాయాచిత్రాలు (ఫోటోలు)

పాసడేనా సివిక్ ఆడిటోరియం - దయామాత స్మారక సభ జరిగిన చోటు
దయామాత సంస్మరణ సభకు క్యూలో నిల్చున్న భక్తులు
దయామాత స్మారక సేవలో పూలు మరియు పేటిక
దయామాత స్మారక సేవలో సన్యాసుల ప్రసంగాలు
దయామాత సంస్మరణ సభలో మాట్లాడుతున్న స్వామి విశ్వానంద
దయామాత స్మారక సేవ సందర్భంగా కిక్కిరిసిన ఆడిటోరియం
దయామాత స్మారక కార్యక్రమంలో మాట్లాడుతున్న సోదరి ప్రీతి
దయామాత సంస్మరణ సభ సందర్భంగా ఆడిటోరియం భక్తులతో కిక్కిరిసిపోయింది
దయామాత సంస్మరణ సభలో స్వామి శ్రద్ధానంద
దయామాత స్మారక సేవ సందర్భంగా సన్యాసినులు
దయామాత స్మారక సేవలో భక్తులు
దయామాత స్మారక సేవలో ప్రణామం చేస్తున్న భక్తుడు

Share this on

This site is registered on Toolset.com as a development site.